హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపే ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఫైనల్

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. రష్యాకు చెందిన మిర్రా ఆండ్రీవా, పోలాండ్‌కు చెందిన మాయ చావ్లిన్‌స్కా తుది పోరులో తలపడనున్నారు. పారిస్‌లోని రోలాండ్-గారోస్‌ వేదికగా రేపు ఈ సమరం జరగనుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో జ్వెరెవ్‌ vs మెన్సిక్‌, ఆర్నాల్డి vs కొబోలి మధ్య సెమీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి.