వేప రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, దీన్ని రోజూ అధికంగా తాగితే తీవ్ర దుష్ప్రభావాలు తప్పవు. అతిగా వేప రసం తాగితే కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది. గర్భిణీలు దీనికి దూరంగా ఉండాలి, లేదంటే గర్భస్రావానికి దారితీయవచ్చు. పురుషులలో శుక్రకణాల ఉత్పత్తిని తగ్గించి, సంతానోత్పత్తి సమస్యలను తెచ్చిపెడుతుంది.
ఆరోగ్యం
రోజూ అధికంగా వేప రసం తీసుకుంటే..?


