జుట్టు రాలడం, చుండ్రు సమస్యలతో బాధపడేవారికి 'ఉల్లి నూనె'అద్భుతమైన ఔషధం. ఇందులో ఉండే సల్ఫర్ జుట్టు కుదుళ్లను బలంగా మార్చి, కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది. లోపల ఉండే యాంటీఆక్సిడెంట్లు తెల్లజుట్టు రాకుండా నివారిస్తాయి.వారానికి రెండుసార్లు ఉల్లి నూనెతో తలకు మసాజ్ చేసి, గంట తర్వాత స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా, పట్టులా మెరుస్తుంది.
ఆరోగ్యం
'ఉల్లి నూనె'తో.. జుట్టు ఆరోగ్యంగా..!


