హైదరాబాద్: 28°C
క్రీడలు

జట్టు కాంబినేషన్‌పై గంభీర్ క్లారిటీ

ఆఫ్ఘానిస్తాన్ టెస్టులో భారత జట్టు కాంబినేషన్‌పై టీమిండియా కోచ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాయి సుదర్శన్‌ను వన్‌డౌన్‌లో ఆడించేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. మానవ్ సుతార్, హర్షిత్ దూబేలలో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్నాడు. ఇక పంత్ గురించి మాట్లాడుతూ.. అతడి దూకుడుని తాము ఏ మాత్రం అడ్డుకోబోమని స్పష్టం చేశాడు. పంత్ అలాగే ఆడాలని తెలిపాడు.