హైదరాబాద్: 28°C
క్రీడలు

కావ్య మారన్‌పై లివింగ్ స్టోన్ సంచలన ఆరోపణలు

సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్‌పై ఆ జట్టు ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ సంచలన ఆరోపణలు చేశాడు. తుది జట్టు ఎంపికలో ఆమె జోక్యం చేసుకుందని, కావ్యకు నచ్చిన యువ ప్లేయర్ కోసం తనను పక్కన పెట్టించారని తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్లతోనే ఆడటంపై కోచ్ వెటోరిని అడిగితే ఈ విషయం చెప్పాడన్నాడు.