AP: న్యూఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న రైలు ఏపీలోని సింగరాయకొండ ప్రాంతం గుండా వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు లోకో ఇంజన్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో డ్యూటీలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ జయరామ్‌కు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. వెంటనే రైలును సమీపంలోని UPD స్టేషన్‌లో నిలిపివేసి, చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించారు.
క్రైమ్
VIDEO: రైలు ఇంజిన్‌పై రాళ్ల దాడి


