TG: HYDలోని సీతారాంబాగ్‌లో నకిలీ, గడువు ముగిసిన రసాయనాలతో చాక్లెట్లు తయారు చేస్తున్న కేంద్రంపై పోలీస్ బృందాలు సంయుక్తంగా దాడి చేశాయి. నిర్వాహకుడు కొండ కార్తీక్‌ను అరెస్ట్ చేసి, భారీగా చాక్లెట్లు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు లేకుండా, పాత లైసెన్స్‌తో వీటిని విక్రయిస్తున్నట్లు గుర్తించి, హబీబ్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.
క్రైమ్
నకిలీ రసాయనాలతో చాక్లెట్ల తయారీ


