AP: ప్రకాశం జిల్లా సింగరాయకొండ రన్‌వే వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఘటనా స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి


