నార్వే చెస్ మహిళల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. మన దేశం నుంచి ఎవరూ టైటిల్ రేసులో నిలవలేదు. దివ్య దేశ్‌ముఖ్ ఐదో స్థానంలో, కోనేరు హంపి ఆరో స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో ఉన్న జు జినెర్(13) కంటే కజికిస్థాన్‌కు చెందిన బిబిసారా అస్సౌబయేవా 16.5 పాయింట్లతో చాలా ముందుండటంతో నార్వే చెస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
క్రీడలు
నార్వే చెస్.. మహిళల విభాగంలో భారత్‌కు నిరాశ


