నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు. మాగ్నస్ కార్ల్‌సన్, గుకేశ్‌ను ఓడించి.. 9వ రౌండ్ ముగిసేసరికి 15 పాయింట్లతో రెండో స్థానానికి చేరాడు. లీడర్ వెస్లీ సో(15.5) కంటే కేవలం అర పాయింట్ వెనుక ఉన్నాడు. చివరి రౌండ్‌లో వెస్లీ ఓడి, ప్రజ్ఞానంద గెలిస్తే టైటిల్ దక్కుతుంది.
క్రీడలు
హ్యాట్రిక్ విజయాలతో ప్రజ్ఞానంద జోరు


