టీమిండియా క్రికెటర్ హనుమ విహారి పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. వచ్చే ఐపీఎల్‌కు పంజాబ్ మొదటగా మార్కస్ స్టాయినిస్‌తో పాటు నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మిచెల్ ఓవెన్, లాకీ ఫెర్గూసన్‌లను కూడా వదిలేయాలని సూచించాడు. వీళ్లందరినీ వదిలేస్తే పర్సులో కనీసం రూ.25 కోట్లు మిగులుతాయని తెలిపాడు.
క్రీడలు
పంజాబ్ కింగ్స్ వీరిని వదిలేయడమే మేలు: హనుమ విహారి


