చాలామంది ఆత్రుతగా నిలబడి నీళ్లు తాగుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. నిలబడి తాగడం వల్ల నీరు వేగంగా కడుపులోకి వెళ్తుంది. దీనివల్ల కిడ్నీలు నీటిని సరిగ్గా వడపోయలేవు. అంతేకాకుండా, ఇది కీళ్ల నొప్పులకు దారితీసే అవకాశం ఉంది. ఎప్పుడైనా కూర్చుని, నిదానంగా నీటిని తాగడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యం
నిలబడి నీళ్లు తాగుతున్నారా..?


