హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కండరాల్లో నొప్పి.. తగ్గాలంటే!

కండరాల నొప్పి సాధారణంగా ఒత్తిడి, శ్రమ లేదా పట్టేయడం వల్ల వస్తుంది. కొన్ని చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. నొప్పి ఉన్న భాగానికి రెస్ట్ ఇవ్వాలి. వాపు ఉంటే ఐస్, కేవలం నొప్పికైతే వేడి కాపడం పెట్టాలి. కొబ్బరి/నువ్వుల నూనెతో మృదువుగా మసాజ్ చేయాలి. రోజూ తగినంత నీరు తాగాలి. డైట్‌లో పొటాషియం, మెగ్నీషియం ఉండే అరటిపండ్లు, ఆకుకూరలు చేర్చుకోవాలి.