హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మెడిటేషన్.. మనసుకు ప్రశాంతత

ఉరుకులు పరుగుల జీవితంలో రోజూ ఒక 5 -10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. రోజూ ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోతాయి. ఇది ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని అద్భుతంగా పెంచుతుంది. ఆఫీసులో లేదా వ్యాపారంలో ఎదురయ్యే విపరీతమైన పని ఒత్తిడిని సైతం తట్టుకునే మానసిక శక్తిని, స్థిరత్వాన్ని మెడిటేషన్ అందిస్తుంది.