హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనమలూరులో టీడీపీ క్లీన్ స్వీప్

కృష్ణా: పెనమలూరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. గ్రామంలో మొత్తం 16 వార్డులకు గాను 16 వార్డులను టీడీపీ అభ్యర్థులే కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేశారు. అన్ని వార్డుల్లోనూ విజయకేతనం ఎగరవేయడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నారు.