అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలానికి చెందిన కొలిమి పకీరయ్య విద్యా, సామాజిక సేవా రంగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా విశిష్ట సేవా పురస్కారం అందుకున్నారు. తిరుపతిలోని రెగాలియా హోటల్‌లో యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ప్రతినిధుల చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వాసికి విద్యా, సామాజిక సేవా పురస్కారం


