హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ ఖనిజ తవ్వకాల పై దాడులు

PPM: జిల్లాలో అక్రమ ఖనిజ తవ్వకాలు, రవాణాపై భూగర్భ గనుల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం, సీతానగరం ప్రాంతాల్లో ట్రాక్టర్లు, లారీలు, పొక్లెయిన్లను సీజ్ చేశారు. ఇప్పటివరకు రూ.1.57 లక్షల అపరాధ రుసుం వసూలు చేసినట్లు జిల్లా అధికారి కె.రాము తెలిపారు. అక్రమ తవ్వకాలు, రవాణాపై నిరంతరం దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.