హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సలకలవీడులో వరిమడుగు శారద విజయం

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని సలకలవీడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి వరిమడుగు శారద విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థిపై 199 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.