అన్నమయ్య జిల్లా సోమల మండలంలోని మొత్తం 15 గ్రామ పంచాయతీల్లో టీడీపీ ఆధిక్యం సాధించింది. మూడు పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మరో ఏడు పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ నాలుగు, బీజేపీ ఒక పంచాయతీని కైవసం చేసుకున్నాయి. దీంతో సోమల మండలంలో టీడీపీ మొత్తం 10 పంచాయతీలను దక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్
సోమల మండలంలో టీడీపీ హవా


