బాపట్ల జిల్లా రేపల్లె మండలం నల్లూరిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన యలవర్తి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. 30 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్న ఆయనకు రైతులు, గ్రామస్థుల నుంచి మద్దతు లభిస్తోంది. డిసెంబర్ 2న జరిగే పోలింగ్ లో 4వ నంబరు బుట్ట గుర్తుపై ఓటేసి శ్రీనివాసరావును గెలిపించాలని మద్దతుదారులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టీడీపీ కోసం 30 ఏళ్ల సేవ.. సర్పంచ్‌గా పోటీ!


