అల్లూరి జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పలువురు సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. పాలమామిడిలో టీడీపీ అభ్యర్థి గెమ్మెలి చిలకమ్మ, బోయితిలిలో స్వతంత్ర అభ్యర్థి కొలకాని కల్యాణి, బీరంలో టీడీపీ అభ్యర్థి తుర్రె రాంబాబు విజయం సాధించారు. ఆయా గ్రామాల్లో విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు మద్దతుదారులు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అల్లూరి జిల్లాలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీళ్లే!


