హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారత్–శ్రీలంక వన్డే మ్యాచ్‌కు 3 విడతల్లో టికెట్లు

విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో డిసెంబర్ 13న భారత్–శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టికెట్ల విక్రయం నవంబర్ 30, డిసెంబర్ 6, 9 తేదీల్లో సాయంత్రం 5 గంటల నుంచి మూడు విడతల్లో ప్రారంభం కానుంది. 'డిస్ట్రిక్ట్ బై జొమాటో' యాప్, వెబ్‌సైట్ ద్వారా అభిమానులు టికెట్లు కొనుగోలు చేయవచ్చు.