NLG: తెలంగాణ దళిత బహుజన సమితి ఆధ్వర్యంలో మాదిగ, ఉపకులాల కార్తీక మాస వనభోజనాలు, అలయ్-బలయ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ MLA వేముల వీరేశం, MLA కవ్వంపల్లి సత్య నారాయణ, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, సర్వే సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదిగ ఉపకులాల ఐక్యత, హక్కుల పరిరక్షణ కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు.
తెలంగాణ
నల్గొండలో మాదిగ, ఉపకులాల వనభోజనాలు


