విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు, బొండపల్లి మండలాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారులు పలు గ్రామాల్లో విజయం సాధించారు. దత్తిరాజేరు మండలంలోని తొమ్మిది గ్రామాలతో పాటు బొండపల్లి మండలంలోని ఎనిమిది గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుపొందారు. దీంతో ఆయా గ్రామాల్లో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
ఆంధ్రప్రదేశ్
దత్తిరాజేరు, బొండపల్లి మండలాల్లో వైసీపీ అభ్యర్థుల విజయం


