హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 2న PACCS సర్వసభ్య సమావేశం

BHPL: మహాముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACCS) సర్వసభ్య సమావేశం డిసెంబర్ 2న నిర్వహించనున్నారు. సింగిల్ విండో ఛైర్మన్ సోమ శాంతకుమారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బోర్లగూడెంలో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు అంశంపై చర్చించనున్నారు. రైతులు, సంఘ సభ్యులు సమావేశానికి హాజరుకావాలని CEO మార్క శ్రీధర్ కోరారు.