హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాకర్‌పల్లి ముత్యాలమ్మ ఆలయ ప్రతిష్ఠాపనలో MLA

NRML: సారంగాపూర్ మండలంలోని యాకర్‌పల్లి గ్రామంలో ఈ నెల 27-29వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీ ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రారంభోత్సవ మహోత్సవాలకు నిర్మల్ MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.