HYD: హుడా కాలనీలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆర్యవైశ్య మహాసభ ఆహ్వానం మేరకు శేరిలింగంపల్లి బీజేపీ అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
తెలంగాణ
వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు


