హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పుంగనూరు‌లో హజరత్ ఖాదరవల్లి బాబా ఉరుసు వేడుకలు ఘనంగా ప్రారంభం 
★ ఎల్లుండి తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
★ IISERలో డిసెంబర్ 4 నుంచి 6 వరకు ప్రధాని మోదీతో భారత డీజీపీలు, ఐజీపీల సదస్సు 
★ సిద్ధాగుంట పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడు దాసరి భాస్కర్ ఒక్క ఓటు తేడాతో విజయం