BHPL: వెంకటాపురం గ్రామంలో BRS మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి తల్లి భాగ్యమ్మ దశదినకర్మకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హాజరై చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం గుర్రంపేట గ్రామంలో మాజీ సర్పంచ్ మార్క రవీందర్ సోదరుడు మార్క సదయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామాన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు గండ్ర పరామర్శ


