హన్మకొండ కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన కూచిపూడి కళా వైభవ మహా వేడుకలో ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ..భారతీయ కళలు, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ వాటిని పరిరక్షించాలని అన్నారు. అనంతరం ముఖ్య అతిథి మంజుల భార్గవి, నృత్య గురువు హిమాన్షిని శాలువాలతో సన్మానించారు.
తెలంగాణ
కూచిపూడి కళాకారులకు ఎమ్మెల్యేల సన్మానం


