హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురంలో హేమలతకు ఘన విజయం

NDL: ఆత్మకూరు మండలం అమలాపురం సర్పంచ్ ఎన్నికల్లో TDP మద్దతుతో పోటీ చేసిన రోడ్డ హేమలత 130 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఫలితాలు ప్రకటించడంతో గ్రామంలో TDP శ్రేణులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు హేమలతకు అభినందనలు తెలిపారు.