NTR: పెనుగంచిప్రోలు మండలం శివపురం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి పులి ఆదివారం ప్రవేశించింది. పులి సంచారంపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు పెనుగంచిప్రోలు ఎస్సైకి సమాచారం అందించారు. గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, పొలాల వైపు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పొలాల్లో సంచరించిన పులి


