హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నల్లమాడు సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి విజయం

ELR: ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పాతూరి పద్మావతి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అనంతరం అధికారులు ఆమె గెలుపును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను ఆశీర్వదించిన గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.