NDL: ఆత్మకూరు మండలం సిద్దాపురం, నల్లకాలువ గ్రామాల్లో YCP సర్పంచ్ అభ్యర్థులు గెలిచినా డిక్లరేషన్ పత్రాలు ఇవ్వకుండా TDP నాయకులు అడ్డుకుంటున్నారని YCP నేతలు ఆరోపించారు. నిరసనగా ఆత్మకూరు గౌడ్ సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి, విజేతలకు వెంటనే డిక్లరేషన్ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆత్మకూరులో డిక్లరేషన్ కోసం YCP ఆందోళన


