హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2 ఓట్లతో లక్ష్మీ మహేశ్వరి విజయం

ఉమ్మడి జిల్లా పుట్లూరు మండలం రంగరాజుకుంట గ్రామ సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారు లక్ష్మీ మహేశ్వరి కేవలం 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గ్రామంలో 1,088 మంది ఓటర్లకు గాను 921 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వల్ప మెజారిటీతో గెలుపొందడంతో ఆమె మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.