విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన ఉత్తరావల్లి అఖిల (18) పురుగుమందు తాగి మృతి చెందింది. తల్లి మరణించడంతో మేనత్త, మేనమామల వద్ద ఉంటున్న ఆమెను చదువు, ఇంటి పనుల విషయంలో మేనమామ హెచ్చరించడంతో మనస్తాపానికి గురై శనివారం పురుగుమందు తాగింది. బాడంగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు హెచ్సీ నరసింహమూర్తి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పురుగుమందు తాగి యువతి మృతి


