భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రేపు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం గోపాలపూర్, చల్లగరిగి, మునిసవత్తి, జూకల్, గుంటూరుపల్లి, తిరుమలాపూర్, చిట్యాల, నవాబుపేట, కైలాపూర్ గ్రామాల్లో పర్యటించననున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తెలంగాణ
ఎమ్మెల్యే గండ్ర రేపటి పర్యటన వివరాలు


