SKLM: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు సింహాచలం నార్త్, పెందుర్తి మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అదనపు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైళ్లకు టికెట్ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్లు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు


