హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మహబూబ్ నగర్ పట్టణంలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్
★ దేవుని గుట్ట తండాలో సమాజసేవకుడు భాస్కర్ నాయక్ దాతృత్వం.. పాఠశాల, ఆలయ నిర్మాణానికి స్థలం విరాళం
★ జడ్చర్ల సమీపంలో లారీ, కారు, బొలెరో, బైక్ ఒకదానికొకటి ఢీ.. మహిళ మృతి
★ కురుమూర్తి బ్రహ్మోత్సవాల వేళ.. SMలో వైరల్‌గా మారిన 1912 నాటి కురుమూర్తి కొండల ఫొటో