కుతుకుడు మిల్లి సర్పంచ్‌గా జనసేన కూటమి అభ్యర్థి కేత దేవి ఉంగరం గుర్తుపై 325 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 10 వార్డులకు గాను 9 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ విజయంపై కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, విజేతలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
కుతుకుడు మిల్లి సర్పంచ్‌గా కేత దేవి గెలుపు


