E.G: గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి వేగివాడ రమాదేవి 201 ఓట్ల మెజారిటీతో పసుపులేటి దుర్గపై విజయం సాధించారు. ఇక్కడి 10 వార్డుల్లో ఆరింటిని స్వతంత్రులే గెలుచుకున్నారు. కరగపాడు సర్పంచ్ ఆకుల సుబ్రహ్మణ్యం, వాదాలకుంట సర్పంచ్ వడ్లమూడి మనోహరి గెలుపొందారు. మండలంలోని మిగిలిన గ్రామాల ఫలితాలు రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కొవ్వూరుపాడు సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి విజయం


