ప్రకాశం: కంభం మండలంలోని తురిమెళ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి చెన్నకేశవుల నాగమణి విజయం సాధించారు. తన సమీప అభ్యర్థిపై 1,309 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె విజయంతో జనసేన శ్రేణులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు..
ఆంధ్రప్రదేశ్
తురిమెళ్ళలో జనసేన బలపర్చిన అభ్యర్థి విజయం


