హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా మహా రుద్రాభిషేకం

BDK: ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఆదివారం నాగ సాధువుల చేత మహా రుద్రాభిషేక మహోత్సవం నిర్వహించారు. శివ లింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. సభ ప్రాంగణం శివ నామ స్మరణతో మారుమ్రోగింది. క్రతువులో భద్రాచలం MLA వెంకట్రావు, కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు.