బాపట్లలోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వాసుదేవ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రత, కౌంటింగ్ హాళ్లలో టేబుళ్ల ఏర్పాటు, సిబ్బందికి కేటాయించిన విధులు, సీసీటీవీ పర్యవేక్షణపై అధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్


