BHNG: డిసెంబర్ 1, 2వ తేదీల్లో వలిగొండలో నిర్వహించనున్న యువ కమ్యూనిస్టుల జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని CPM జిల్లా కార్యదర్శి జహంగీర్ పిలుపునిచ్చారు. వలిగొండ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీల వైఫల్యాలపై ఈ తరగతుల్లో చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
తెలంగాణ
డిసెంబర్ 1, 2వ తేదీల్లో యువ కమ్యూనిస్టులకు శిక్షణ


