హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PDPL: పెద్దపల్లి పట్టణంలోని బందంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ విజయరమణ రావు స్థానిక నాయకులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి రైతుల పంటకు ఎలాంటి కటింగ్లు లేకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చైర్మన్ పాల్గొన్నారు.