ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయం భక్తుల సంతృప్తి సర్వేలో వరుసగా ఐదో నెలా అగ్రస్థానంలో నిలిచింది. ఐ అండ్ పీఆర్ ఫోన్ ఫీడ్‌బ్యాక్ ప్రకారం సానుకూల స్పందన అక్టోబర్‌లో 73.2 శాతం కాగా, నవంబర్‌లో 76.6 శాతానికి పెరిగింది. పారిశుధ్యం 65.8 నుంచి 68.6 శాతానికి మెరుగైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల సగటు 72 శాతంగా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
భక్తుల సంతృప్తిలో దుర్గమ్మ గుడి నంబర్ వన్


