ASR: కొయ్యూరు మండలం ఎం.మాకవరంలో టీడీపీ మద్దతుతో ఆనంద్ కుమార్ సర్పంచ్‌గా, లోవబాబు వైస్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆరుగురు వార్డు సభ్యులు కూడా విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆదివారం నాలుగు గ్రామాల్లో టీడీపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మాకాడ సీత, టీడీపీ నేత కొర్రు రామ్మూర్తి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎం.మాకవరంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ


