NGKL: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో ఆదివారం సామూహిక షష్టిపూర్తి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. దంపతులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం దంపతులకు పాదపూజ, భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
తెలంగాణ
ఘనంగా సామూహిక షష్టిపూర్తి మహోత్సవం


