GNTR: మాజీ పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు భౌతికకాయాన్ని కోడెల శివరాం సందర్శించారు. రాయపాటి సాంబశివరావుకు కోడెల శివరాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయపాటి మరణం తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. పలువురు టీడీపీ నేతలు రాయపాటి సాంబశివరావుకు నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
రాయపాటికి నివాళులర్పించిన కోడెల శివరాం


